Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru kattilantodu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని కుర్రాడెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ బిగ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్‌ హీరో నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు. కమర్షియల్‌ హిట్లూ తన ఖాతాలో వేసుకున్నాడు. అతి త్వరలోనే ఓ డిఫరెంట్‌ మూవీతో ఆడియన్స్‌ ముందుకు రానున్నాడీ యంగ్‌ హీరో. తాత, తండ్రి, సోదరుడు కూడా సినీ రంగంలో ఉన్నవారే. ఇంత హింట్‌ ఇచ్చినా ఇతనెవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు