Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
prabhas busy with bahubali the  conclusion

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam
బాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓ అందాల భామ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌తో ఓ సినిమాలో కూడా నటించింది. ఎఫైర్లు నడపడంలో దిట్ట. ఎఫైర్లు ఎక్కువ కాలం నిలబడవు కదా. అందుకే, ఎఫైర్లంటేనే విరక్తి పుట్టేసింది ఈ భామకి. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు