Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
trish new innigs with nayaki

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. ఎనర్జిటిక్‌గా తెరపై కనిపించే ఈ యువ హీరో రొటీన్‌కి భిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానం చూరగొన్నాడు. మొదట్లో ఓ ఎనర్జిటిక్‌ హీరోకి డూప్‌ అనిపించుకున్నప్పటికీ, తనదైన స్టైల్‌ సొంతం చేసుకోగలిగాడు. యంగ్‌ డైరెక్టర్స్‌కి ఈ యువహీరో అవకాశాలు కల్పిస్తూ, తాను సక్సెస్‌లు పొందుతున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈ యంగ్‌ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు