Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mister mega prince varuntej

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. చిన్న క్లూ ఏంటంటే, చిన్న వయసులోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి, పెద్ద సక్సెస్‌లు చేసుకున్న ఈ భామ బాలీవుడ్‌ నుంచి వచ్చినా, తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకున్నా తమిళంలోనే సెటిలైపోయింది. అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోన్న ఈ భామ బాలీవుడ్‌లో ఓ సూపర్‌ హిట్‌ సినిమాలో బాల నటిగా నటించింది. మాటల విషయంలో మహా ముదురండోయ్‌. ఇంత హింట్‌ ఇచ్చినా ఈమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు