Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin range change with aaaa movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పగలరా? ఓ చిన్న హింట్‌. ఆ ఫ్యామిలీలో అందరికీ సినీ రంగంతో పరిచయం ఉంది. తండ్రి మంచి నటుడు. విలన్‌గా చేశాడు. ఎందరికో తన వాయిస్‌ని అందించాడు. ఈ బుడ్డోడు హీరోగా తెలుగు తెరపై రాణించేందుకు కష్టపడుతున్నాడు. డాన్సుల్లో ఆరితేరిన ఈ యంగ్‌ హీరో నటుడిగానూ ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇంత చెప్పాక కూడా ఈ కుర్రాడెవరో గుర్తుపట్టలేకపోతో ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు