Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Dengue Fever | Ayurvedic Treatment | డెంగ్యూ జ్వరం, ఆయుర్వేద చికిత్స | Dr. Murali Manohar

ఈ సంచికలో >> శీర్షికలు >>

విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1. ’S'ఆకారంలో ఉన్న తలభాగంతో నీటిలో వేగంగా ఈదే చిత్రమైన పక్షిస్నేక్ బర్డ్!

2. సముద్ర పక్షుల్లో ఎక్కువగా నేలమీదనే ఉండేది గుల్

3. బ్లాక్ స్కిమ్మర్ పక్షి కుక్కలా అరుస్తాయి. అందుకే వీటిని ‘సముద్ర కుక్క’ అని పిలుస్తారు

4. ఇతర పక్షులపై దాడి చేసి వాటి ఆహారాన్ని కాజేస్తాయి కాబట్టి బ్రౌన్ స్కువా పక్షిని సముద్ర దొంగల్లాంటి పక్షిగా పిలుస్తారు .

5. చిత్ర విన్యాసాలు ప్రదర్శించే పక్షి నీలి టిట్

6. పెద్ద కోతిని సైతం పట్టుకెళ్లగలిగేది అమెరికన్ హార్పి ఈగల్

7. ఎగరలేని పక్షి నిప్పుకోడి 

8. మీకీ విషయం తెలుసా? చీమకు రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి ఆహారం జీర్ణమయ్యేందుకు, మరొకటి ఇతర చీమలతో ఆహారం పంచుకునేందుకు . 

మరిన్ని శీర్షికలు
beerakaa tamoto pickle