Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty with bodybiluder

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam

ఫొటోలో ఉన్న బుడతడు ఇప్పుడు తెలుగులో ఓ బిగ్‌ హీరో. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా తనకంటూ ఓ ఇమేజ్‌ సృష్టించుకున్నాడు. మాస్‌ - క్లాస్‌ అన్న తేడాల్లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇంటి పేరు పెద్ద అండ అయినా సోలో ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడీ యంగ్‌ హీరో. రీసెంట్‌గా ఈ హీరోకి పెద్ద హిట్‌ వచ్చింది. యావరేజ్‌ సినిమా అని అనుకున్నారుగానీ రికార్డులు సృష్టించేస్తోంది. కుర్రాడి స్టామినాకి బాక్సాఫీస్‌ పండితులూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతడెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండిక.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka