Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
visheshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీర కాయ టమాట పచ్చడి - పి.శ్రీనివాసు

..

కావలిసిన పదార్ధాలు  బీరకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పోపు దినుసులు, కరివేపాకు,

తయారుచేసేవిధానం: బాణలిలో  నూనె  వేసి పచ్చిమిర్చి, బీరకాయలను వేసి కొద్దిగా మగ్గాక టమాట ముక్కలను కూడా వేసి ఉప్పు, పసుపు వేసి తరువాత చింతపండు, కొత్తిమీర వేసి 10 నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత  ఈ మిశ్రమాన్ని చల్లార్చి , వెల్లుల్లిపాయలను వేసి గ్రైండ్ చేయాలి. చివరగా మళ్ళీ బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ ఫొపు మిశ్రమాన్ని  గ్రైండ్ చేసిన పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నం తో  ఈ పచ్చడి తింటే చాలా రుచిగా వుంటుంది..  

మరిన్ని శీర్షికలు