Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
niharika grand entry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నికృష్ణుడెవరో తెలుసా? కాస్త ట్రై చెయ్యండి. ఈ చిన్నికృష్ణుడు పెరిగి పెద్దవాడై రొమాంటిక్‌ హీరోగా మారాడు. అమ్మాయిలకైతే కలల రాకుమారుడే. ఆ నవ్వుకే అమ్మాయిలు పడిపోవాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇతనంటే తెలియనివారు లేరు. ఎంత క్యూట్‌గా ఉన్నా, మాస్‌ గెటప్‌లోనూ అదరగొట్టేస్తాడు. ఈ మధ్యనే ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా నటుడిగా ఇతనికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు