Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar mega sensetion

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ తమిళ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. అతనెవరో చెప్పుకోండి చూద్దాం. చిన్న క్లూ కావాలంటే ఇదిగో తీస్కోండి. తమిళ హీరోనే అయినా తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. తమిళంతోపాటుగా అతనికి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. మనోడే అనేంతలా తెలుగు ప్రేక్షకులూ ఓన్‌ చేసేసుకున్నారు ఇతన్ని. విలక్షణ చిత్రాలు చేస్తూ అందరిలోకీ తాను వెరీ వెరీ స్పెషల్‌ అనిపించుకుంటున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు