Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
okamanasu unti helps to poor students

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నోడు, తెరపై చిచ్చరపిడుగులా చెలరేగిపోతాడు. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఏమైనా చేసేస్తాడు. సరైన పాత్ర దొరికిందంటే చాలు నటనలో రెచ్చిపోతాడు. నటిస్తాడు కాదు, జీవించేస్తాడనటం కరెక్ట్‌. సినీ పరిశ్రమలో అందరికీ స్నేహితుడు. యంగ్‌ స్టర్స్‌లో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్న ఈ కుర్రాడి కెరీర్‌ 'రాజా'లా దూసుకుపోతోంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు