Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sagarakanyalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కంద బచ్చలి కూర - పి.పద్మావతి

కావలిసిన పదార్ధాలు:

కంద, బచ్చలి. ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు,

తయారుచేసేవిధానం: ముందుగా కందముక్కలను, బచ్చలికూరను రెండితినీ కుక్కర్లో వేసి, పసుపు, ఉప్పుకూడా వేసి 2 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి ఉడికిన ఈ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. తరువాత చింతపండు  రసాన్ని ఇందులోపోసి బాగా ఉడకనివ్వాలి. చివరగా ఆవాలపొడిని వేసి వెంటనే స్టవ్ కట్టేయాలి. ఈ కందబచ్చలి కార్తీకమాసం లో ప్రత్యేకంగా చేస్తారు.. 

మరిన్ని శీర్షికలు