Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young hero in negetive role

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పుకోగలరేమో ట్రై చెయ్యండి చూద్దాం. తెలుగులో ఓ ప్రముఖ హీరో ఇతడు. డాన్సులేశాడంటే డాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లిపోవాలి. డైలాగులు చెబితే థియేటర్‌ మార్మోగిపోవాలి. అతి తక్కువ సినిమాలతోనే నెంబర్‌ వన్‌ హీరో రేసులోకి దూసుకొచ్చిన ఓ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. బాల నటుడిగా కూడా సినిమాల్లో నటించాడు. ఇంత హింట్‌ ఇచ్చినా ఇతనెవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండంతే.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు