Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Happy birthday audio cd relesed

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. చిన్న క్లూ ఏంటంటే, అందానికి ఆమె పెర్‌ఫెక్ట్‌ డెఫినిషన్‌. తెలుగులో ఓ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది. అది కూడా టాలీవుడ్‌ నవ మన్మధుడు నాగార్జునతో. బాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హీరోయిన్‌. వయసు మీద పడ్తున్న కొద్దీ అందం పెంచుకుంటూ పోతోందీ భామ. ఇటీవల ఓ తమిళ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌తో తెలుగులోనూ సంచలనాలు సృష్టించింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆ అందానికి నిర్వచనం తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు