Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ramasakkani rakumarudu songs release

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం? ఈ ఫొటోలోని ఒకప్పటి చిన్నారి తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేశాడు. అభిమానులకు ఆయన పేరు చెబితే చాలు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. బాక్సాఫీస్‌ అన్న పదానికే అర్థం ఆయన అనేంతలా వసూళ్ళ ప్రభంజనం సృష్టించారు తన సినిమాలతో. రికార్డుల రారాజు. వన్‌ అండ్‌ అండ్‌ ఓన్లీ అన్నదానికి ఆయనే పర్యాయపదం. కమర్షియల్‌ సినిమా లెక్కలకు ఆయనే కేరాఫ్‌ అడ్రస్‌. ఇంత చెప్పా కూడా అతనెవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు