Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pellichoopulu movie success

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ బెంగాలీ భామ చిన్నప్పటి ఫొటో ఇది. నటిగా తెలుగులో ఒక్క సినిమాతోనే వండర్‌ అనిపించుకుని, ఆ తరువాత సక్సెస్‌లు లేక, కెరీర్‌లో వివాదాలతో తెరమరుగైపోయింది. బాలీవుడ్‌లో దర్శకత్వ విభాగంలో పనిచేస్తూ అవకాశమొస్తే తిరిగి సినిమాల్లో నటించాలనే ఆలోచన ఇంకా తనలో ఉందంటుంది ఈ భామ. ఈ భామ తెలుగులో చేసిన ఆ సినిమా ఇప్పటికీ కుర్రకారుకి ఎంతో కిర్రాక్కు పుట్టిస్తుంది. ఆలోచనాత్మకంగా ఉండే రొమాంటిక్‌ మూవీ అది. ఆ సినిమాలో హీరోగా నటించిన కుర్రాడి కెరీర్‌లోనూ అదే పెద్ద హిట్‌. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు