Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. మద్యం వల్ల ఆరోగ్యం నాశనమైపోతుంది. దేశం రోగాలమయమైపోతుంది. యువత బద్ధకంతో నిర్వీర్యం అయిపోతుంది. ఎందరి స్త్రీల మంగళసూత్రాలో తెగిపోతాయి. స్త్రీలు అలవాటు పడితే జాతి మొత్తం మట్టికరుస్తుంది. కనుక మద్యం అనే మహమ్మారిని నిషేధించాలి.
2.  మద్యం వల్ల ప్రభుత్వ ఖజానా నిండుతుంది. దానితో ఎన్నో అభివృధ్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైన్యం ప్రాణాలకు తెగించి దేశం భద్రత కోసం పోరాడుతున్నట్టే మద్యప్రియులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి దేశం అభివృధ్ధికి పాలుపడుతున్నారు అనుకుని మద్యప్రియులను కూడా దేశభక్తులు అనుకోవాలి. మద్యనిషేధం చేయాలసిన అవసరం లేదు. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
sravanasree