Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
teachers day special  artical

ఈ సంచికలో >> శీర్షికలు >>

బంగాళ దుంపకూర - పి.శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: బంగాళ దుంప ముక్కలు (ఉడకబెట్టినవి), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద , పెరుగు

తయారుచేసే విధానం:  ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు,  అల్లంవెల్లిముద్ద వేసి కలపాలి. తరువాత ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలని వేసి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోయాలి. 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి.  చివరగా పెరుగును వేసి బాగా కలపాలి. అంతే బంగాళదుంప కూర రెడీ..    

మరిన్ని శీర్షికలు