Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
victory venkatesh 'guru'

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పుకోగలరా? ప్రయ్నించి చూడండి. అప్పుడూ ఇప్పుడూ చాలా ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ అది. నటుడిగా ఏ పాత్రలో కనిపించినా ఆ పాత్రలో జీవించేయడమే అతనికి తెలుసు. చిన్న సినిమాలకి పెద్ద హీరో మాత్రమే కాదు. పెద్ద హీరోలతో పోటీ పడి వసూళ్ళు సాధించే స్థాయికి ఎదిగాడు. స్టార్‌డమ్‌ వచ్చినా ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకపోవడమే అతని ప్రత్యేకత. అందరికీ అత్యంత సన్నిహితుడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవఓ చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
febuary comming