Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chennai moon rashikhanna

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. చూడగానే జిల్లుమనే అందం ఆమె సొంతం. బబ్లీ బ్యూటీ తెలుగులో మంచి విజయాల్ని అందుకుంది. యాక్టింగ్‌ ఒక్కటే కాదు సింగింగ్‌ టాలెంట్‌ కూడా ఈమె సొంతం. చాలా హైపర్‌ యాక్టివ్‌ కూడా. ఈ భామ టాలెంట్‌ గురించి గుసగుసలాడుకోవడమే కాదు, బాహాటంగానే మాట్లాడుతుంటారు. తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు