Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nayanatara as ratnamahadevi

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

పొటోలోని కుర్రాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఓ ప్రముఖ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగు తెరపై నలుగురు అగ్రహీరోల్లో ఒకరి చిన్నప్పటి ఫొటో ఇది. అందమంటే అతనిదే. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన హీరో ఇప్పటికీ నవ యువకుడే. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రయోగాలే అతనికి ఇష్టం. అందుకే ఆయన 'కింగ్‌' అనిపించుకున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు