Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
needa tegina manishi sameeksha

ఈ సంచికలో >> శీర్షికలు >>

జూదం తప్పా..కాదా... - సిరాశ్రీ

 
1. జూదం ఆడడం పెద్ద తప్పు. అది ఆడే ధర్మరాజు రాజ్యాన్ని, భార్యని కూడా కోల్పోయాడు. కనుక జూదం నుంచి మనం దూరంగా ఉండాలి. అదే మహాభారతం మనకు చెప్పే నీతి. 

2. జూదం ఆడడం తప్పు కాదు. అది ఆడే దుర్యోధనుడు లాభపడ్డాడు. ధర్మరాజులా సర్వం ఒడ్డి ఆడేయకూడదనేది మహాభారతం చెప్పిన నీతి. మన దేశంలోని గోవా క్యాసినోల వల్ల కోట్లాది రూపాయల సంపాదన చేస్తోంది. అమెరికాలో లాస్ వెగాస్ నగరం ఏకంగా జూదానికే అంకితమయ్యింది. మకావ్ అనే ఒక సంపన్న దేశంలో జూదం తప్ప మరో ఆదాయ వనరు లేదు. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
tomato royyalu