Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashmi so lucky

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. పేరున్న సినీ కుటుంబం నుంచి వచ్చాడీ బుడతడు. బాల నటుడిగానే సత్తా చాటాడు. హీరో అయ్యాక ఆగుతాడా? చెలరేగిపోతున్నాడు. బాక్సాఫీస్‌ వసూళ్ళకి కొత్త అర్థం చెబుతున్నాడీ హీరో. ఓవర్‌సీస్‌ మార్కెట్‌లో ఇతనికి తిరుగే లేదు. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతూ సంచలనాల హీరో అయిపోయాడు. అమ్మాయిలకి ఇతని పేరు చెబితే చాలు వైబ్రేషన్స్‌ వచ్చేస్తాయి. ఇంత హింట్‌ ఇచ్చినా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు