Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil engagement date fix

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. అల్లరి పిల్లలా తెరపై కనిపిస్తుందిగానీ చాలా బుద్ధిమంతురాలట. అందుకే ఈ బహుమతి. ఆటపాటల్లోనూ నెంబర్‌ వన్‌. సినిమాల్లోనూ సత్తా చాటింది అలాగే. తెలుగులో చాలామంది అగ్రహీరోలతో నటించిన ఈ భామ, బాలీవుడ్‌తోపాటు తమిళ సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరోని ప్రేమించి, పెళ్ళాడి కాస్త గ్యాప్‌ తీసుకుంది సినిమాల నుంచి. 'కుదిరితే' మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అంటోంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు