Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kodavatiganti kutumbaravu story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

తోటకూరవేపుడు - పి.శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: తోటకూర (భాగాశుభ్రం చేసి వుంచాలి) , పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర,  ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు    

తయారుచేసే విధానం :  బాణలిలో నూనె వేసి మినప్పప్పు, అవాలు, జీలకర్ర, ఉప్ల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అన్నీ వేసి బాగా వేగిన తరువాత  తోటకూర వేసి ఉప్పు కొద్దిగా వేసి 10 నిముషాలు మగ్గనివ్వాలి. వెల్లుల్లిపాయలు తినేవాల్లు  ముందుగా పోపులోనే వేసుకోవాలి..  అంతే తోటకూరవేపుడు రెడీ..  ఈ తోటకూర వేపుడు  ఆరోగ్యానికెంతో మంచిది.    

మరిన్ని శీర్షికలు