Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Bad Breath | నోటి దుర్వాసన | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆర్భాటాలు అవసరమా..! - సిరాశ్రీ

 
 
1. పెళ్ళిళ్లు ఆర్భాటంగా చేసి డబ్బు తగలేస్తున్నారు. అది దారుణం. అంత డబ్బుని పేదలకి దానం చేస్తే వచ్చే పుణ్యం ఎక్కువ. స్వచ్ఛందంగా అందరూ నిరాడంబర వివాహాలని ప్రోత్సహించాలి. 

2. పెళ్ళి కోసం డబ్బు తగలయేడమనేది ఉండదు. ఒక పెళ్ళివల్ల క్యాటెరింగ్ వ్యాపారస్థులు-అందులో కార్మికులు, డెకరేషన్ చేసేవాళ్లు, పూల వర్తకులు, బ్యూటీషియన్స్, వెడ్డింగ్ కార్డ్ ప్రింటర్స్...ఇలా ఎన్నో వ్యవస్థలు ఆదాయం సమకూర్చుకుంటాయి. డబ్బు ఒక్కచోటే ఉండకుండా ఇలా సమజంలోకి వచ్చినప్పుడే దేశానికి ఆర్థికపరిపుష్టి కలుగుతుంది. కనుక నిజమైన దేశభక్తులు పెళ్లిని సాధ్యమైనంత ఆర్భాటంగానే చేసుకోవాలి. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
egg masala curry