Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ayurvedic Tips to improve your complexion, Fairness and Skin Glow |

ఈ సంచికలో >> శీర్షికలు >>

వరకట్నం దురాచారమా..? - సిరాశ్రీ

 

1. వరకట్నం ఒక దురాచారం. వరుడు అమ్ముడుపోవడం. అంటే పురుషవ్యభిచారం. దీంతో ఎంటొ మంది స్త్రీలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇది సమాజం నుంచి పూర్తిగా పోవాలి. 

2. వరకట్నం అనేది ఒక భరోసా. ఎంత పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అనుకున్నా వారికి ఆర్థికపరమైన భరోసా ఉన్నప్పుడే మరింత ఆనందంగా జీవించగలుగుతారు. కనుక అమ్మాయి పేరుమీదో, లేక నమ్మకంతో అబ్బాయి పేరుమీదో కొంత పెద్ద మొత్తాన్ని పెళ్లికి ముందు వరకట్నం పేరుతో ఏర్పాటు చేయడం తప్పు కాదు. ఎక్కడో కొన్ని కట్నం చావులు ఉన్నాయని అందరూ అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారనలేం కదా! వరకట్నం తప్పు కాదు. 

పై రెండిట్లో ఏది కరెక్ట్?
మరిన్ని శీర్షికలు
alu koorma