ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా సంచలనాలు సృష్టించిన, సృష్టిస్తోన్న ఓ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. గ్లామరస్ పాత్రలైనా, భారీతనం ఉండే సినిమాలైనా ఆ సినిమాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటుంది. సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితురాలు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ బ్యూటీ, రియల్ లైఫ్‌లో చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంత హింట్ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|