Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shatakarni compleate true  telugu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తొలి సినిమాతోనే పవన్‌కళ్యాణ్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసిన ఓ అందాల భామ చిన్నప్పటి ఫొటో ఇది. సక్సెస్‌ కోసం ఇంకా ఇంకా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. తెలుగులో సక్సెస్‌లు లేకపోయినా కన్నడలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి ఈ భామకి. ఇంకోసారి పవన్‌కళ్యాణ్‌తో నటించి హిట్‌ కొట్టాలన్నది ఈ భామ కోరిక అట. ఆ ఛాన్స్‌ త్వరలోనే దక్కేలా ఉందంటూ ఈమె గురించి గాసిప్స్‌ కూడా వినవస్తున్నాయి. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు