Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nara rohit  rout change

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. పవర్‌ఫుల్‌ రోల్‌ అయినా, సరదా సరదాగా సాగే రోల్‌ అయినా, సెంటిమెంట్‌ పండించే రోల్‌ అయినా ఏదిచ్చినా చాలా సులువుగా చేసేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. డైరెక్టర్స్‌ హీరో అనిపించుకున్నాడు. సైలెంటుగా హిట్లు కొట్టడం ఈ యంగ్‌ హీరో ప్రత్యేకత. టాలీవుడ్‌లో అందరికీ అత్యంత సన్నిహితుడు. సినిమా కెరీర్‌ పట్ల ఖచ్చితమైన అవగాహన ఉన్న ఆ యంగ్‌ హీరో త్వరలో ఓ ఫీల్‌ గుడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎవరా హీరో? గుర్తుపట్టలేరా? అయితే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు