Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Madhura Sreedhar's Next- A For America

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పగలరా? హైపర్‌ ఎనర్జీకి పెట్టింది పేరు ఓ యంగ్‌ హీరో. ఆ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు ఈ యంగ్‌ హీరో. తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితుడు. సినిమాల్లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడీ హీరో. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు