Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
condolences to PB Srinivas

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్ బాబుకి ఆధార్ కార్డ్

ఆధార్ కార్డ్  ఇప్పుడు అందరికీ అత్యవసరం. ఈ గుర్తింపు కార్డుతో వివిధ ప్రభుత్వ పధకాలకు ప్రభుత్వం లింకు పెట్టడంతో సామాన్యులు ఆధార్ కార్డ్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆ పాట్లు ఎంత దారుణంగా వున్నాయో పత్రికల్లో వార్త చానెళ్ళలో  ప్రతి రోజు చూస్తున్నాం.

సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఆధార్ కార్డ్ అవసరమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆధార్ కార్డ్ కోసం ప్రయత్నించి కొంచెం ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆధార్ కార్డ్ సిబ్బంది విషయం తెలుసుకుని మహేష్ బాబు వద్దకు వెళ్లి తగిన వివరాలు సేకరించారు. దాంతో ఆయనకు ఆధార్ కార్డ్ త్వరలోనే అందనుంది. సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం మంచిదే. లేకపోతే వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆధార్ కార్డ్ తీసుకోవాలన్న ఆలోచన తను చేయడం అంటే అది పరోక్షం గా  దానికి మహేష్ బాబు ప్రచారం కల్పించినట్లే.

మరిన్ని సినిమా కబుర్లు
Kona Venkat With Pawan Kalyan