Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
If Poonam Pandey was my Teacher?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

ఎవరీ అబ్బాయి? క్యూట్‌ క్యూట్‌గా వున్న ఈ అబ్బాయి, ఇప్పుడు పెద్ద హీరో. హీరోగా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో తనకు తానే సాటి అన్పించుకున్నాడు. కొత్త వారిని పరిచయం చేయడంలో ఆయనగారికి ఓ ప్రత్యేకత వుంది. హింట్స్‌ని బట్టి ఈపాటికే ఒకప్పటి ఈ కుర్రాడు ఇప్పుడెవరన్నది అర్థమయిపోయి వుంటుంది.

ఏం? ఇంకా డౌటా! అయితే, ఆలస్యం చేయకండి. కిందనున్న లింక్‌ క్లిక్‌ చేస్తే, సస్పెన్స్‌ రివీల్‌ అవుతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు