Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ram is comming

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో తల్లి చేతుల్లో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? అప్పుడంటే చిన్నారిగానీ ఇప్పుడామె ఓ అందాల తార. పదేళ్ళకుపైనే సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో సత్తా చాటిందామె. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్‌కి గ్లామరే, పెర్ఫామెన్స్‌కి పెర్ఫామెన్సే. తెలుగులో ఈ మధ్యనే ఓ సూపర్‌ హిట్‌ కొట్టింది ఆ బ్యూటీ. వయసు మీద పడ్డా తన స్టార్‌ డమ్‌ ఏమాత్రం తగ్గలేదన్పించుకున్న ఆ బ్యూటీకి సంప్రదాయ నాట్యకళలంటే ఎంతో 'ఇష్టం'. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు