Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 10th march to 16th march

ఈ సంచికలో >> శీర్షికలు >>

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - ..

Yummy Egg Curry - Village Style

కావలిసిన పదార్ధాలు ; కోడిగుడ్లు ( ఉడకబెట్టినవి), టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర,

తయారుచేసే విధానం: ముందుగా కట్టెలపొయ్యిపై మట్టి పాత్ర లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కారం, పసుపు ఉప్పు వేసి టమాటాలు వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి చివరగా కొత్తిమీర వేయాలి. అంతే అతి సులువుగా యమ్మీ ఎగ్ కర్రీ రెడీ..  

మరిన్ని శీర్షికలు
curd face pack