Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
banyan tree importence

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. ఇప్పటి సినిమా పాటల్లో సాహిత్యం విలువలు లేవు. రాసే వాళ్ళు కూడా లేరు.

2. రాసే వాళ్ళున్నా మంచి సాహిత్యాన్ని కోరుకునే దర్శకులు, సంగీత దర్శకులూ లేరు. ఒకవేళ మంచి సాహిత్యం గల పాట వచ్చినా  దానిని సంగీతపు వాయిద్యాల హోరులో మింగేస్తున్నారు దర్శకులు.

పై రెండిట్లో ఏది కరెక్ట్..  

మరిన్ని శీర్షికలు
beauty of leh