Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 7th april to 13th april

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించీ వివిధ పవిత్రగ్రంధాల్లోని అంశాలు.. - - ఆదూరి హైమావతి

satya sai baba information

ఇది జరిగిన 20 సంవత్సరాలకు భట్దంపతులు పుట్టపర్తికి వచ్చిమొదటి సారిగా సత్యసాయి బాబావారిని దర్శించుకున్నారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో "నేను నీతో 20 యేళ్ళ క్రితం మాట్లాడాను" అన్నారు. ఆమె ఆశ్చర్యంతో "లేదు స్వామి, ఇదే ప్రధమ దర్శనం, ఇంతకు ముందు మేము ఇక్కడికి రాలేదు." అన్నది. అప్పుడు స్వామి వారు "కాదు, మీరు మైసూర్లో ఉండగా వచ్చాను" అని ఆమెకుకే న్సర్వ చినప్పుడు ఏ వీధిలో ఉండేవారో ఆ వీధిపేరు ,చిరునామా స్పష్టంగా గుర్తులతో చెప్పారు .అప్పుడు వారి కంతా తమ కులదైవమైన సుభ్రమణ్యేశ్వరస్వామే సత్య సాయిబాబా అనే విశ్వాసం ఏర్పడి, బాబా వారిని కులదైవం లా  కొలవ సాగారు.    
ఒక మారు శ్రీ సత్యసాయిబాబా వారు కొద్ది మంది భక్తులతో సిమ్లా వెళ్ళడం జరిగింది.ఆబృందంలోకారుణ్యానందస్వామికూడాఉన్నారు. ఆపర్యటనలోఒకమహాఅధ్భుతంజరిగింది. ఆరోజుసాయంత్రంవారంతాసిమ్లాచేరుకున్నారు. సాయంత్రంసుమారు 6.30 గంట లకుసిమ్లాలోనేవేరొకచోటఒకరింట్లోరెండుసంవత్సరాలపసిబాలుడుమరణించాడు. ఆతల్లిదండ్రులుఆందోళనతోదు:ఖంతో ,తీవ్రవేదనతోఅలమటించిపోతున్నారు. ఆసమయంలోవారిబాధనుచూసిఒకమిత్రుడు "సత్యసాయిబాబావారుసిమ్లావచ్చారు. మీరుఈబాలుణ్ణిఎత్తుకునివెళ్ళిస్వామిపాదాలపైఉంచిశరణువేడండి, ప్రార్ధించడి. బాబావారుతప్పకకరుణిస్తారు" అనిసలహాఇచ్చాడు. సరేననిఆతల్లిదండ్రులుగబగబాఆపసివాడిశరీరాన్నిఒకబట్టలోచుట్టుకునిస్వామివిడిదిచేసిఉన్నాస్థలానికిచేరుకున్నారు.  ఆతల్లిస్వామినిచూసిపొంగిపొరలినదు:ఖంతోచెంతచేరి,ప్రాణంలేనిఆపసివాడిశరీరాన్నిస్వామిఎదుట ,పాదాలచెంతఉంచి "స్వామిఈపసివాణ్ణిబ్రతికించుస్వామీ! బ్రతికించు" అంటూరోదించింది. కరుణాంతరంగుడైనసత్యసాయినాధుడుతనకృపాకటాక్షాన్నిఆబాలునిపైప్రసరింపజేశారు" అంతే. ఆబాలునికిఅప్పటికప్పుడుప్రాణంవచ్చిఏడ్వసాగాడు. ఆతల్లిదండ్రులఆనందానికిహద్దేలేదు. వారిదు:ఖబాష్పాలన్నీఆనందబాష్పాలుగామారిపోయాయి. ఆఆనందంతోవారుస్వామిపాదపద్మాలనుస్పర్శించితమపైస్వామిచూపినకరుణకుపరవసించిప్రార్ధించారు. ఈదృశ్యంచూసినఅక్కడిభక్తులుస్వాఇకిభక్తులపట్లఉన్నప్రేమకూఆయనఅంతులేనికృపకూపరమానందంతోస్వామివారిలీలలనుపాడినినాదాలుచేశారు. 
-[స్వామివారినిగురించినకొన్నిగ్రంధాలఆధారంగా] -ఆదూరి.హైమావతి.

మరిన్ని శీర్షికలు
Chinta Chuguru Pachadi