Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
I can't do that - Hansika

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని చూస్తే ఏమన్నా ఐడియా వస్తోందా? కొంచెం ట్రై చేయండి, పోలికలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ మంచి నటుడు కన్పిస్తాడు. తమిళ, తెలుగు సినిమాల్లోనే కాదు, హిందీ సినిమాల్లోనూ నటించాడితగాడు. నటనపైనే కాక, సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలపై అవగాహన కలిగినోడు. ఇంకా క్లారిటీ రాలేదా? కనుక్కోలేకపోయారా? సస్పెన్స్ తొలగాలంటే, కిందనున్న లింక్ ని క్లిక్ చేసేయండి ఆలస్యం చేయకుండా.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు