Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీన్స్ - పెసరపప్పు కూర - పి. శ్రీనివాసు

beans - moongdal

కావలసిన పదార్థాలు:
బీన్స్, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కారం, తగినంత ఉప్పు, పసుపు

తయారు చేయు విధానం:
ముందుగా పెసరపప్పుని అరగంట పాటు నానాబెట్టుకోవాలి. స్టవ్ పై బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని,  అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత బీన్స్ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు వేయాలి. దానిలో తగినంత పసుపు, ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని, కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి
 

మరిన్ని శీర్షికలు