Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sraddhakapoor act different roals

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. క్లూ కావాలా? ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అదీ అక్కినేని వారసుడితో. నటిగా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సినిమాలతో సత్తా చాటిన ఆ బ్యూటీ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాలన్న ఉత్సాహంతో ఉంది. అవకాశాలొస్తున్నా, నటిగా తనను ఛాలెంజ్‌ చేసే పాత్రల కోసం ఎదురుచూస్తోంది. సినిమా అంటే 'సాహసమే' అని ఈమె గట్టి నమ్మకం. ఓ మంచి సినిమా ఖచ్చితంగా కమర్షియల్‌ సినిమా అవుతుందని నమ్ముతుంది ఈ బ్యూటీ. ముగ్ద'మోహన'మైన ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు