Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Vamsy’s ‘Fashion Designer s/o Ladies Tailor’ releasing on June 2

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఒక మహానటుడి ఫొటో ఇది. నటుడిగా 73 ఏళ్ళ క్రితం కెరీర్‌ ప్రారంభించారాయన. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన ఆయన, జీవించి ఉన్నన్నాళ్ళూ ఎలా ఆనందంగా జీవించాలో నేర్పారు. జీవితం చివరి రోజుల్లో కూడా నటనను విడిచిపెట్టలేదు. నటనే ప్రాణంగా బతికిన ఆయన తెలుగు సినీ పరిశ్రమకి అత్యంత విలువైన చిత్రాల్ని అందించారు. సినిమా పరిశ్రమకు తన వారసత్వాన్ని ఆస్తిగా ఇచ్చారు. ఆయన వారసులూ సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు