Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
DJ how many crores cross

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు కదా ఈ బాబు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఓ తమిళ హీరోకి తమ్ముడు. తక్కువ టైంలోనే హీరోగా తనదైన స్టైల్‌లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ హీరోకి అభిమానులున్నారు. తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందాడు. నేచురల్‌ నటనతో ఆకట్టుకుంటాడు. ఇలాంటి అబ్బాయి మన ఇంట్లోనో పక్కింట్లోనో ఉంటే బావుండు అనుకుంటారంతా. అలాంటి నేచర్‌ ఈ హీరోది. ఎవరో తెలుసుకోవానుకుంటున్నారా? అయితే ఈ ఫోటో క్లిక్‌ చేయండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు