Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
he is a leader

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకయిపోతారు. ఎందుకంటే ఇప్పుడామె హాట్‌ సెక్స్‌బాంబ్‌. ఒంటి మీద దుస్తులుంచుకోడానికి అస్సలేమాత్రం ఇష్టపడదు. బికినీ ఆమెకు చాలా చిన్న విషయం. 'బ్రాలెస్‌' సెలబ్రేషన్స్‌ చేసుకోవడంలో ఈ బ్యూటీకి సాటి ఇంకెవరూ రారు. ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్స్‌తోనే వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ఓ సినిమాకి కమిట్‌ అయ్యిందిగానీ అదేమయ్యిందో తెలియదెవరికీ. నగ్నత్వంపై స్టేట్‌మెంట్లు ఇచ్చి వివాదాల్లో ఉండటం ఈ బ్యూటీ స్పెషాలిటీ. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు