Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
secret place for celebrities

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరా? ఒకప్పటి ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. ఏ సినిమా చేస్తే ఆ సినిమా బంపర్ హిట్ అవుతుండడంతో, ఆమె డేట్స్ కోసం హీరోలు, నిర్మాతలు, దర్శకులు పోటీ పడాల్సి వస్తోంది. అందం, అందానికి తగ్గ అణకువ, అన్నిటికీ మించి నటనా ప్రతిభ..

అన్నీ కలగలిసిన ఈ ముద్దుగుమ్మ పేరు ఈపాటికే తెలిసిపోయి వుంటుంది. ఏం, ఇంకా డౌటా.? అయితే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ క్లిక్ చేసేయండి ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు