Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
krishnavamshi mark nakshtram movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో అక్కా, తమ్ముడు ఉన్నారు. అక్క ఎవరంటే తొలి తెలుగు సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా హీరోతోనే, రెండో సినిమా ఛాన్స్‌ కొట్టేసింది. నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే గుర్తింపు తెచ్చుకున్న ఆ బ్యూటీ మలయాళ సినీ పరిశ్రమ నుంచి తెలుగు సినిమాల్లోకొచ్చింది. తెలుగు సినిమాల్లో సెటిలైపోవడానికే, తెలుగులో మాట్లాడటం నేర్చేసుకుంటోంది. ఎక్స్‌పోజింగ్‌ ఊసెత్తితే, అది తనకు సరిపడదని చెప్పేస్తుంటుంది. లక్కీ హీరో సరసన లక్కీ హీరోయిన్‌గా మారిన ఆ బ్యూటీ ఎవరో ఇంకా చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు