Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Sumuhurtham Telugu Short Film 2017 || Directed By By Varahan Naaga Cherry

ఈ సంచికలో >> శీర్షికలు >>

పెసర వడియాల కూర - పి.శ్రీనివాసు

Pesara Vadiyala Koora

కావలిసిన పదార్ఢాలు: పెసరవడియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,కారం ,ఉప్పు, పాలు,

తయారుచేసే విధానం: ముందుగా పెసరవడియాలను ముందుగా వేయించుకోవాలి. అవి  పక్కకు ఒక ప్లేటులోకి తీసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక కారం, ఉప్పు, పసుపు వేసి అవి వేగిన తరువాత కొద్దిగా నీల్లు పోయాలి. అవి మరిగేటప్పుడు పెసర వడియాలను వేయాలి. చివరగా కొన్ని పాలు పోసి మరిగేవరకూ  వుంచాలి. అంతేనండీఎ. పెసరవడియాల కూర రెడీ..  

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment