Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

టొమాటో కర్రీ - పి.శ్రీనివాసు

Tomato Curry - Bachelors Special

 కావలిసిన పదార్ధాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కారం, నూనె

తయారుచేసే విధానం: బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలను వేసి అవి బాగా వేగనివ్వాలి. తరువాత  టమాటాలను వేసి కలిపి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టాలి. 10 నిముషాలలో ఉడికిపోతుంది. అంతేణండీ.. వేడి వేడి టమాట కర్రీ రెడీ.

మరిన్ని శీర్షికలు
how to remove face marks