Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
most wanted beauty megha akash

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చిన్నప్పట్నుంచీ ఫోటో సెషన్స్‌ అంటే ఇష్టమే ఈ ముద్దుగుమ్మకి. ఆ ఇష్టంతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల్లేకపోయినా, ఫోటో సెషన్స్‌తో కాలక్షేపం చేసేస్తూ ఉంటుంది. సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించినా కానీ, అమ్మడికి అవకాశాలు మాత్రం అరకొరగానే వస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌నీ చక్కబెట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కానీ స్టార్‌డమ్‌ మాత్రం సంపాదించుకోవలేకపోతోంది. స్టార్‌ హీరోయిన్‌ కాకపోతే ఏంటి, ఫోటో సెషన్స్‌లో తనని మించిన వారు లేరంటోంది ఈ క్యూట్‌ బేబీ. ఇంతకీ ఈ బేబీ ఇప్పుడు ఎలా ఉందో అసలింతకీ ఎవరీ ముద్దుగుమ్మ తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ ఫోటోపై క్లిక్‌ చేయండి. ch


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam