Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

ఫొటోలో ఉన్న డస్కీ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం? తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపే తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ, తమిళ, కన్నడ సినిమాలతోనూ పాపులర్‌ అయ్యింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, ఆ వైవాహిక బంధానికి గుడ్‌ బై చెప్పేసి మళ్ళీ నటనలో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ నటనతోనూ, గ్లామర్‌తోనూ సత్తా చాటుతోందిప్పుడు. డస్కీ బ్యూటీగా సౌత్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్‌ నుంచీ అవకాశాలొస్తున్నాయట. తెలుగులో ఓ యంగ్‌ హీరోతో హిట్‌ కొట్టిన ఈ బ్యూటీ, మరో యంగ్‌ హీరోతో ఫ్లాప్‌ చవిచూసింది. ఓ తమిళ సినిమా డబ్బింగ్‌తో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమయ్యింది ఈ బ్యూటీ.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు