Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sai dharamtej tripul dhamakha

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో తెలుసా? అప్పుడంటే కుర్రాడుగానీ, ఇప్పుడు ఆరు పదుల వయొసొచ్చేసింది. ఏ సినిమా చేసినా కొత్తదనం కోసం తపించేతత్వం ఆయనలో ఇంకా పోలేదు. అందుకే ఆరు పదుల వయసులోనూ 'రిస్క్‌'తో సావాసం చేస్తుంటాడాయన. భారతదేశ సినీ రంగంలో ఇంకే నటుడూ చెయ్యనన్ని ప్రయోగాలు చేశారాయన. అందుకే ఆయన భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటుడనిపించుకున్నాడు. ఈ మధ్య రాజకీయ రంగంపై ఆసక్తి ప్రదర్శిస్తున్న ఆయన ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోయారా? అయితే...

ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka